. మీ మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ అలవాట్లు చేసుకోవాలి ముఖ్యంగా నిశ్శబ్దంగా ఉండటం కృతజ్ఞత తో ఉండటం ఫోన్ వాడకాన్ని పూర్తిగా తగ్గించడం శ్వాస ద్వారా ప్రాణాయామం అరగంట వ్యాయామం రోజువారీ లక్ష్యాలు పెట్టు కోవడం అఇష్టతని క్లియర్ గా చెప్పటం పరిశుభ్రత పాటించడం వ్యక్తిగత శుభ్రత పాటించడం మొదలయిన వాటితో మనసు ప్రశాంతంగా ఉంటుంది