మేము సూచించే సలహాలు

జీవనశైలి లో సరైన మార్పులు చేసుకోవడానికి

personalized nutrition plans.jpg
Personalized nutrition plans

మన ఆహారంలో తప్పకుండా ఉండాల్సిన పోషకాలు విషయం లో అవగాహన కోసం  Nutrition plan వేసుకుని ఆహారం లో విటమిన్లు ఖనిజాలు జింక్ సూక్ష్మ పోషకాలు ఉండేలా చూసుకోవాలి 

ముఖ్యంగా డ్రైఫ్రూట్స్ బాదం,పీస్తా ,అంజీర, డేట్స్ నట్స్ 

               ఫ్రూట్స్ అవకాడో జామ పుచ్చకాయ 🍉 కివి 🥝 కూరగాయలు ఆకుకూరలు తినండి మంచి ఫలితాలు ఉంటాయి 

weight management counseling
Weight management

         బరువు పెరిగే అవకాశం ఉన్న ఆహారాన్ని ముందు గుర్తించి తక్కువ మోతాదులో తీసుకోవడం పిజ్జాలు బర్గర్లు వగైరా కి దూరంగా ఉండటం చక్కెర మరియు కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలను దూరంగా ఉంచడం బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం బరువు ఉండేలా చూసుకోవాలి 

         రోజువారీ ఆహారంలో తేలికగా జీర్ణం అయ్యే ఆహారాలు తీసుకోవడం వారానికి ఒకసారి మీ బరువు చెక్ చేసుకోవాలి 

health and wellness coaching
Daily Exercises and cycling

ప్రతి రోజు ఉదయం సాయంత్రం అరగంట సేపు వ్యాయామం చేయడం వల్ల మన కండరాలు బలపడతాయి 

సైక్లింగ్ వల్ల పిక్క కండరాలు బలపడతాయి గుండె 💓 ఆరోగ్యం మెరుగుపడుతుంది నడుము చుట్టు కొలత తక్కువగా ఉంటే ఊపిరితిత్తులకు భారం తగ్గుతుంది 

expand your spiritual knowledge
Expand your spiritual knowledge

ఆధ్యాత్మిక చింతన కలిగి వారం రోజుల్లో ఒక రోజు ఉపవాసం అంటే జీర్ణక్రియ మెరుగవుతుంది ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేస్తే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది 

               ఆధ్యాత్మిక విషయాలలో మనిషి ఆరోగ్యం నిబిడీకృతమై ఉంది మానసిక ప్రశాంతత చేకూరుతుంది మానవ సంబంధాలు మెరుగు పడతాయి 

book an appointment sec img.jpg

Change your life through yoga and meditation

యోగా మెడిటేషన్ వంటివి చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది శరీరం చురుకుగా ఉంటుంది మెదడు మరింత ఆరోగ్యంగా ఉంటుంది శరీరాకృతి అదుపులో ఉంటుంది 

జీవనశైలి లో మార్పులు మనకు ఆనందకరమైన జీవితాన్ని ఇస్తుంది